Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bandari Lakshmareddy

బస్తీ దవాఖానాలు విరివిగా ఏర్పాటు చేయాలి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర : కాప్రా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. డా. ఏఎస్ రావు నగర్‌లో ఉన్న బస్తీ దవాఖాన భవనం విస్తరణ పనులకు…

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర కాప్రా:  కాప్రా డివిజన్ పరిధిలోని తిరుమల శివపురి కాలనీలో రూ.1 కోటి 48 లక్షల .50 వేల వ్యయంతో బీటీ రోడ్ల, శాలివాహన కాలనీలో రూ.95 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ , సీఎస్ నగర్‌లో రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ…

ఉప్పల్ భగాయత్ అభివృద్ధికి రూ.13 కోట్ల నిధులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర : కాప్రా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ భగాయత్ ప్రాంత అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారం, కృషితో ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పలుమార్లు సమర్పించిన…