Take a fresh look at your lifestyle.

గ్రామ అభివృద్ధి మా లక్ష్యం

 

ముద్ర నడిగూడెం…..
చెన్న కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో గౌరవ సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో AEE PR నడిగూడెం గారి పర్యవేక్షణలో MGNREGA నిధులు 10 లక్షల రూపాయలతో 8 వ వార్డు లో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించుట జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ గోసుల రాజేష్ ,ఉపసర్పంచ్ కటికల పుల్లయ్య , పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, మరియు గ్రామ పెద్దలు గుజ్జర్లపూడి అర్జున్ రావు, మేకల గోవర్ధన్ ,సంకోజు జానయ్య సంకోజు నిర్మల, చల్లా సత్యనారాయణ ,మేకల కృష్ణమూర్తి ,కొత్త ఉపేందర్, శేఖర్, మరియు ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొనుట జరిగినది .

Leave A Reply

Your email address will not be published.