గ్రామ అభివృద్ధి మా లక్ష్యం
ముద్ర నడిగూడెం.....
చెన్న కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో గౌరవ సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో AEE PR నడిగూడెం గారి పర్యవేక్షణలో MGNREGA నిధులు 10 లక్షల రూపాయలతో 8 వ వార్డు లో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించుట జరిగినది. ఇట్టి…