Take a fresh look at your lifestyle.

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89 వ జయంతి వేడుకలు… గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు..

 

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద మరియు సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89 వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు…

 

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్,పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్బిరుదు కృష్ణ మరియు మార్కెట్ చైర్మన్ మినిపల ప్రకాష్ రావు, కూర మల్లారెడ్డి,మరియు కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిలుక సతీష్, భూషణవ్ సురేష్ గౌడ్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు…

 

Leave A Reply

Your email address will not be published.