ఘనంగా మాజీ స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు వర్ధంతి వేడుకలు
మహాదేవపూర్, ముద్ర:
అజాత శత్రువు శ్రీపాద రావు 27 వర్ధంతి సందర్భంగా గ్రామంలో స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి గ్రామ సర్పంచ్ హసీనా భాను అక్బర్ ఖాన్ గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు నివాళులర్పించారు. ఈ…