అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి
-4ట్రాక్టర్ల సీజ్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశానుసారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంతట్టి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్…