మహిళల సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలి : ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ
ముద్ర, ప్రతినిధి భువనగిరి :
మహిళల సమస్యల పరిష్కారానికి మహిళలందరూ ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చారు.
గురువారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డి…