మున్సిపల్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వయం సహాయక సంఘాల సభ్యులకు జరుగుతున్న అన్యాయాలపై మున్సిపల్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాధితులతో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం…