సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరించండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
మహాదేవపూర్, ముద్ర:
భూ వివాదాలకు సంబంధించిన అన్ని రికార్డులు, పొజిషన్ ను సక్రమంగా పరిశీలించి నివేదికలను అందచేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని…