మహిళల స్వేచ్ఛా ప్రయాణం – తెలంగాణకు గర్వం : అదనపు కలెక్టర్ ఎ.భాస్కర్ రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మహిళల స్వేచ్ఛా ప్రయాణం – తెలంగాణకు గర్వమని జిల్లా అదనపు కలెక్టర్ ఎ.భాస్కర్ రావు అన్నారు. మహాలక్ష్మి పథకం- మహిళలకు ఉచిత ఆర్ టిసీ బస్ ప్రయాణం విజయోత్సవాలు పురస్కరించుకొని మహిళలు ఆదా చేసిన ప్రయాణ ఖర్చు రూ.10,012…