కరీంనగర్‌లో బీజేపీ–బీఆర్‌ఎస్ “ఫెవికాల్ బంధం”
– వైద్యుల అంజన్ కుమార్ ఆరోపణలు
కరీంనగర్, ముద్ర:
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికలు, కో-ఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైద్యుల అంజన్ కుమార్…