న్యాయ నియామకాల్లో పారదర్శకతకు అఖిల భారత న్యాయ సేవ అవసరం : రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్
ఐఏఎస్, ఐపీఎస్ తరహాలోనే అఖిల భారత న్యాయ సేవను ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ :
దేశవ్యాప్తంగా న్యాయ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఐఏఎస్, ఐపీఎస్ తరహాలోనే అఖిల భారత న్యాయ సేవను వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ…