రక్తదానంతో మరొకరికి ప్రాణదానం మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని నిలబెట్టవచ్చని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని…