మహిళా పారిశుధ్య కార్మికులకు సత్కారం
ముద్ర, బోడుప్పల్:
నగరాన్ని పరిశుభ్రంగా వుంచడంలో మహిళా పారిశుధ్య కార్మికుల శ్రమ అనిర్వచనీయమని మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ అన్నారు. ఆమె ఆదేశాల మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…