ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సమస్యలుంటే తెలపండి -ఆడే గజేందర్
బోథ్, ముద్ర:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న తన దృష్టికి తీసుకురావాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం ఆయన నేరడిగొండ…