Take a fresh look at your lifestyle.

సరదాగా మేకప్ వేసుకున్న పెద్దపులి

కోరుట్ల, ముద్ర విలేఖరి: మొహర్రం వస్తుంది అంటేనే పిల్లలకు సరదా. అలాంటి సందర్భాన్ని పురస్కరించూకోని, కోరుట్ల పట్టణంలో స్థానిక జాతీయ రహదారి పక్కన ఉన్న, బ్యూటీ పార్లర్ కి వెళ్ళిన పులి వేషధారణ యువకుడు మేకప్ వేయమని కోరగా నిర్వాహకురాలు ఎడ్ల మానస సరదాగా మేకప్ వేసింది.ఈ సందర్భంగా బ్యూటీ పార్లర్ లో పెద్దపులి వేషధారణ వ్యక్తులు కాసేపు డ్యాన్సులతో సందడి చేశారు. మేకప్ వేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిర్వాహకురాలు ఎడ్ల మానస మాట్లాడుతూ పులి వేషధారణ వ్యక్తికి మేకప్ వేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.