Take a fresh look at your lifestyle.

కళ్యాణం కమనీయం సీతారాముల కళ్యాణం.

ముద్ర,మోత్కూరు;

శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని దాచారం గ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంటి కార్యక్రమానికి భక్తులు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్నే జ్యోతి వీరేశం, ఉప సర్పంచ్ భీమనబాయిన అవిలయ్య, ఆలయ ధర్మకర్త ఎ రామ్మోహన్ రావు, ఆలయ ఈవో పి రామ్ గోపాల్ రావు, ఆలయ అర్చకులు ప్రతాపురం శ్రీనివాస ఆచార్యులు, మాజీ సర్పంచులు అండెం రజిత రాజిరెడ్డి, కడ మంచి వస్తాద్,వార్డు సభ్యులు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.