Take a fresh look at your lifestyle.
Browsing Tag

Sri Rama Navami

కేరెళ్లి గ్రామంలో ఘనంగా శ్రీరాముల కళ్యాణోత్సవం

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధారూర్ మండలం కేరెళ్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఎంతో వైభవంగా జరిగింది. గ్రామంలోని ఆంజనేయస్వామి…

కూకట్‌పల్లిలో కనులపండువగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం ​ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ…

ముద్ర కూకట్‌పల్లి : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, కనులపండువగా జరిగాయి. ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని…

శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఆయన సతీమణి హాజరై స్వామివారికి…

​ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ – ఆధ్యాత్మిక విశేష ప్రవచనం ఏర్పాటు.

​ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని, శ్రీరామనవమి పర్వదినాన శుక్రవారం సాయంత్రం రాజగోపురం వద్ద ఉన్న కళావేదికపై ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం అత్యంత వైభవంగా…

జగిత్యాలలో కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం… పట్టు వస్త్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాలను కన్నుదుల పండుగగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని కోదండ రామాలయం, మార్కండేయ స్వామి ఆలయం, హనుమాన్ వాడలోని…

కళ్యాణం కమనీయం సీతారాముల కళ్యాణం.

ముద్ర,మోత్కూరు; శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని దాచారం గ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంటి కార్యక్రమానికి భక్తులు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు…

జుంటుపల్లి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా యలాల్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం జుంటుపల్లి రామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు…

సీతారాముల కళ్యాణంలో చిన్నారుల ఆకట్టుకున్న వేషధారణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రామస్వామి దేవాలయం వద్ద నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో చిన్నారులు సీత, రామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు. ఈ…

కమనీయం… రమణీయం… శ్రీ సీతారాముల కల్యాణం

ఊరు, వాడల్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు  పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రోహిత్  కల్యాణోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దంపతులు  ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పూజలు  వేలాదిగా పాల్గొన్న భక్తులు ముద్ర ప్రతినిధి, మెదక్:*…

కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్; నాగర్ కర్నూల్ పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి.…