కళ్యాణం కమనీయం సీతారాముల కళ్యాణం.
ముద్ర,మోత్కూరు;
శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని దాచారం గ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంటి కార్యక్రమానికి భక్తులు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు…