Take a fresh look at your lifestyle.

ఛలో నర్మెట్ట. -రైతు సమ్మేళనానికి బయలుదేరిన పాలడుగు రైతు సంఘం రైతులు.

ముద్ర, మోత్కూర్:
మోత్కూరు మండల పాలడుగు గ్రామ శ్రీ మత్స్యగిరి రైతు ఉత్పతి దారుల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవము రైతు సమ్మేళనము ద్వారం ఆయిల్ ఫామ్ సాగు,మార్కెటింగ్ అవకాశాలు,ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన కొరకు తమ ఎఫ్ పిఓ పరిధి రైతులంతా బయలుదేరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ కొంపల్లి లలిత,మాజీ ఉప సర్పంచ్ ఎడ్ల భగవంతు,రైతు సంఘ డైరెక్టర్లు ముక్కముల మత్స్యగిరి,అంతటి వెంకటయ్య,మర్రిపెల్లి యాదయ్య, యాస మాధవి,రైతులు జోరుక బిక్షం,కొంపల్లి గోరయ్య, వల్లపు వెంకన్న,సత్తయ్య, మల్లేష్,చిట్కాలయ్య, గోవిందు,రాములు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.