ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని హరివిద్యాలయం2006-07 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు ఒకరిని ఒకరు ఆ లింగనం చేసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని తమ తీపి గుర్తులను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆంజనేయులు, రవి,సంపత్, మదన్ , కవిత, మానస, రజిని, విద్యార్థులు ధనుంజయ్ ,మహేష్, దయాకర్, శ్రీను, హాజీ, రమేష్, రవీందర్, విమల, ఇంద్రజ, శ్రీలక్ష్మి, మాన్సింగ్ జబ్బర్లాల్, రవి ,సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది