పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని హరివిద్యాలయం2006-07 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు ఒకరిని ఒకరు ఆ లింగనం చేసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని తమ తీపి గుర్తులను…