Take a fresh look at your lifestyle.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజ్యసభ ఎంపి ఆర్ కృష్ణన్న, పల్లగొర్ల మోదీరాందేవ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
అసెంబ్లీ సీఎం ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ పలు విషయాలపై వినతిపత్రం అందజేశారు. బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు రావలసిన ఫీజు బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రైతాంగ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో నీలా వెంకటేష్, జిల్లపెల్లి అంజి, పి సతీష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.