సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజ్యసభ ఎంపి ఆర్ కృష్ణన్న, పల్లగొర్ల మోదీరాందేవ్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
అసెంబ్లీ సీఎం ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ పలు విషయాలపై వినతిపత్రం అందజేశారు. బీసీ రక్షణ చట్టం ఏర్పాటు…