Take a fresh look at your lifestyle.

శ్రీ రేణుక ఎల్లమ్మ పట్నాల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

 

ధర్మపురి:

ధర్మపురి మండలం నక్కల పేట గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ పట్నాలు నిర్వహించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు. ఎల్లమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.