మంత్రి అడ్లూరికి సరస్వతి పుష్కరాల ఆహ్వానం..
ముద్ర, హైదరాబాద్
ఈనెల 21వ తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాల పుష్కరాలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు…