Take a fresh look at your lifestyle.

వివాహ వేడుకలకు హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్..

 

 

హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకల్లో గురువారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివాహ వేడుకలో పాల్గొన్ని వదువరులను ఆశీర్వదించారు.

Leave A Reply

Your email address will not be published.