Take a fresh look at your lifestyle.

ఘనంగా మాధవ రెడ్డి 26వ వర్ధంతి

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డి 26 వర్ధంతిని భువనగిరిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి వద్ద ఉన్న మాధవ రెడ్డి విగ్రహానికి ఆయన కుమారుడు, భువనగిరి జిల్లా మాజీ జడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తంశెట్టి మంజుల వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు పెంట నరసింహ, నువ్వులప్రసన్న సత్యనారాయణ, పొతంశెట్టి వెంకటేష్, కౌన్సిలర్స్ నాయిని పూర్ణచందర్, మాజీ కౌన్సిలర్ తాడురు బిక్షపతి, తల్లం కృష్ణ, డొప్ప వెంకటేష్ ముదిరాజు, బచ్చు వెంకటేష్ గుప్తా, యాట కుమార్, నిలికొండ శివకుమార్. ఎలిమినేటి సుమన్ రెడ్డి, బచ్చు శ్రీనివాస్ గుప్తా, దూసరి చంద్రశేఖర్ గౌడ్, మాటూరు ఆంజనేయులు, సుదగాని మహేందర్ గౌడ్, మహేష్ నాయక్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.