సీఆర్ ఫౌండేషన్ లో దివంగత వేములపల్లి కృష్ణ 26వ వర్ధంతి సభ
ముద్ర, శేరిలింగంపల్లి :
సి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి, మాజీ శాసనసభ సభ్యులు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు ,“చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా” గేయ రచయిత వేములపల్లి శ్రీకృష్ణ ఆయనకు 26వ వర్ధంతి సందర్బంగా…