Take a fresh look at your lifestyle.

రెండో రోజు ఆరు దరఖాస్తులు 

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పుర పరిధిలోని అమరవాది గ్రామంలో రెండో రోజు నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఆరు దరఖాస్తులు వచ్చినట్లు మందమర్రి తహసిల్దార్ పీ.సతీష్ కుమార్ తెలిపారు. సోమ,మంగళవారాల్లో మొత్తంగా 12 దరఖాస్తులు వచ్చాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.