ఘనంగా మాధవ రెడ్డి 26వ వర్ధంతి
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డి 26 వర్ధంతిని భువనగిరిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి వద్ద ఉన్న మాధవ రెడ్డి విగ్రహానికి ఆయన కుమారుడు, భువనగిరి జిల్లా మాజీ జడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,…