అధికారులు వీధి కుక్కల దాడులను నివారించి, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించాలి : జిల్లా కలెక్టర్…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వీధి కుక్కల దాడులను నివారించి, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో…