Take a fresh look at your lifestyle.

నూతన ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసిన చైర్మన్

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భువనగిరి పట్టణంలోని 4వ వార్డ్ రాయగిరిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ వద్ద నూతన ట్రాన్స్ ఫార్మర్ ను భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ గృహానివాసాలులో వోల్టేజ్ సమస్యను పరిశీలించి నూతన ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.రామలింగం, 4వ వార్డ్ సభ్యులు నాయిని అరుణ పూర్ణచందర్, అధికారులు, వార్డు ప్రజలు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.