ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వంట గ్యాస్ కొరతపై ఖాళీ గ్యాస్ సిలిండర్, కట్టెలతో వంటతో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సహ ఇంచార్జ్ కుమారి భవ్య జి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద
వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, జిల్లా ఇన్చార్జ్ హరి ప్రసాద్ నాయక్, సహ ఇన్చార్జులు అరవింద్ ,కైసర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సురేష్, పుట్ట గిరీష్ కుమార్ గౌడ్, రాష్ట్ర లీగల్ సేల్ చైర్మన్ గూడూరు నిఖిల్ రెడ్డి, అసెంబ్లీ అధ్యక్షులు బద్దం వాసుదేవ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని వరుణ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఏడు మేకల మహేష్ యాదవ్, దయ్యాల శ్రీశైలం,రేగు రమేష్,అసెంబ్లీ ఉపాధ్యక్షులు చేగురి బాలక్రిష్ణ, మంద గణేష్, మండల అధ్యక్షులు వలిగొండ, భువనగిరి,తూర్కపల్లి, పోచంపల్లి,ప్రవీణ్, కనుకుంట్ల కొండలు, సురేష్, సందీప్, రమేష్,శివ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.