Take a fresh look at your lifestyle.

రేషన్ షాపును ఆకస్మికంగా తనికి చేసిన ఆర్డిఓ

ముద్ర, తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పై గల రేషన్ షాపును ఆర్డీవో వేణుమాధవ్ రావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రేషన్ షాపులో ఉన్నటువంటి స్టాకు సేల్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తో పాటు తుంగతుర్తి తాసిల్దార్ దయానందం ఆర్ ఐ శ్రీనివాస్, సూపర్ బజార్ ఇంచార్జ్ అంబటి రాములు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.