Take a fresh look at your lifestyle.

మున్సిపల్ వైస్ చైర్మన్ కు వైద్యుల సన్మానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ లుగా కావ్య గణేష్, గణేష్ చక్రవర్తి పదవి స్వీకరణ నేపథ్యంలో గణేష్ చక్రవర్తిని వైద్యులు సత్కరించారు. పట్టణాన్ని మోడల్ సిటీ గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఎల్. నర్సింహారెడ్డి, రఘునందన్ రెడ్డి, రాంచంద్రారెడ్డి, కూన ప్రదీప్, శరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.