Take a fresh look at your lifestyle.

అటవీశాఖ ఆధ్వర్యంలో రక్తదానం

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాకేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాసర సర్కిల్ నిర్మల్ సి సి ఎఫ్ శర్వానన్ మాట్లాడుతూ వన్యప్రాణులు మన మనుగడలో అంతర్భాగమని అన్నారు. వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించటం ద్వారా ప్రమాదాల్లో రక్తం ఆవశ్యకతను వివరించేందుకు కృషి చేసినట్లు వివరించారు.

 

Leave A Reply

Your email address will not be published.