ఖబర్దార్ కేటీఆర్.. : మంత్రి అడ్లూరి
అంతర్రాష్ట్ర దొంగలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లింకు పెడతావా..? - మంత్రి అడ్లూరి
తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి బుద్ధి చెప్తారు..
2014 నుండి 23 వరకు జరిగిన దోపిడీ, దొంగతనాలు, హత్యలకు నాటి సీఎం కేసీఆర్ బాధ్యత…