ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ముద్ర, కోరుట్ల;
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం…