జగిత్యాల సభ బీఆర్ఎస్ బహిరంగ సభనా..?
మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సభనా..?
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రకటించాలి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఊరుకోం..
బీఆర్ఎస్ అక్రమ సంపాదనతో జన సమీకరణ..
సభకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చాం..…