బంజారా ప్రముఖులతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ
మా పార్టీలో బంజారాలకు సముచిత స్ధానం
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు
బంజారా సమాజం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆరా
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఈ నెల 25న తాము స్థాపించబోయే కొత్త పార్టీలో బంజారా సమాజానికి సముచిత గౌరవం, రాజకీయ…