రూ 4.30 కోట్లతో బీ టీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసిన మనోహర్ రెడ్డి
ముద్ర, తాండూరు :
తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం బుద్దారం నుండి పెద్దేముల్ తండా కెనాల్ వరకు రూ.3 కోట్ల నిధులతో బీటి రోడ్డు పనులకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.…