Take a fresh look at your lifestyle.

రూ 4.30 కోట్లతో బీ టీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసిన మనోహర్ రెడ్డి

 

ముద్ర, తాండూరు :

తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం బుద్దారం నుండి పెద్దేముల్ తండా కెనాల్ వరకు రూ.3 కోట్ల నిధులతో బీటి రోడ్డు పనులకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
పెద్దెముల్ మండలం బాయిమీది తండా నుండి షాదీపూర్ గ్రామం(కర్ణాటక) వరకు రూ.1.30 కోట్ల ఎస్టీఎస్డిఎఫ్ నిధులతో బీటి రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

Leave A Reply

Your email address will not be published.