బివిఆర్ఐటి కళాశాలలో భగ్గీల పోటీ
ముద్ర ప్రతినిధి, మెదక్:
నర్సాపూర్ బివిఆర్ఐటి కళాశాలలో భగ్గీల పోటీ నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఇలాంటి…