కాంగ్రెస్ ప్రభుత్వ కుల గణన రిపోర్ట్ అబద్ధాల పుట్ట -పెద్దేముల్ మండలం మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య
ముద్ర, తాండూర్:
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని, ఇది మాల సామాజిక వర్గ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని మాల మహానాడు అధ్యక్షులు అంజయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.…