వికలాంగులపై కేంద్ర బడ్జెట్ వివక్ష: ఎన్‌పీఆర్‌డీ నిరసన
0.0286 శాతం నిధులతో వికలాంగుల అభివృద్ధి ఎలా సాధ్యం...?
ఎన్ పిఆర్ డి ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల దహనం..
కేంద్ర బడ్జెట్ లో వికలాంగులకు 5% వాటా కేటాయించాలి ...
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 0.0286 శాతం…