శ్రీ పబ్బతి హనుమాన్ దేవాలయంలో పౌర్ణమి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీలో గల శ్రీ పబ్బతి హనుమాన్ దేవాలయంలో చైత్ర పౌర్ణమి, ఉత్తరా నక్షత్రం సందర్భంగా బుధవారం ప్రదోషకాలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా…