శ్రీ శ్రీ శ్రీ పరమాత్మ నంద స్వామి వారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోట మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీ కోట్రీక కిరణ్ కుమార్, అలాగే 24 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందిన…