క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీ కేరాఫ్ అడ్రస్
అమరావతి:
టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల శిక్షణా తరగతులు..
సీఎం చంద్రబాబు మార్గదర్శనం
సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. “కాఫీ…