గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తులు అందజేత
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మండలం భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ షానూర్ బాబా రంజాన్ పండుగ సందర్భంగా భువనగిరి మండలంలోని వడపర్తి, మన్నెవారీపంపు గ్రామాలలోని పారిశుద్ధ కార్మికులకు శుక్రవారం…